"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కాళింగ

From tewiki
Jump to navigation Jump to search

కాళింగ : ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా ఏ గ్రూపులోని 28వ కులం.

చరిత్ర

వీరు క్షత్రియ/రాజులు వర్గానికి చెందినవారు. వీరు జందెము వేసుకుంటారు. కాళింగులలో కింతలకాళింగ, బూరగానకాళింగ, పందిరికాళింగ అనే మూడు తెగలకు చెందినవారు ఉన్నారు. వీరు ఒకప్పటి అశోకుని సామ్రాజ్యమైన మగధ సామ్రాజ్యానికి ఆనుకుని వున్న కళింగ సామ్రాజ్యాన్ని పాలించేవారు.

వృత్తి, సామాజిక జీవనం

ప్రధాన వృత్తి వ్యవసాయం.ప్రస్తుతం వీరు వ్యవసాయమే కాకుండా వివిధ వృత్తులను అవలంభిస్తున్నారు.

మూలాలు

మూస:మొలక-సమాజం