కిలాడి కృష్ణుడు

From tewiki
Jump to navigation Jump to search
కిలాడి కృష్ణుడు
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయనిర్మల
నిర్మాణం సి.నటేశన్,
ఎస్.డి.అహ్మద్,
ఎం.ఎ.అజీజ్
కథ అప్పలాచార్య
చిత్రానువాదం విజయనిర్మల
తారాగణం కృష్ణ,
గిరిబాబు,
కాంతారావు,,
విజయశాంతి
జయమాలిని
సంగీతం రమేష్ నాయుడు
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల,
ఎస్.పి.శైలజ,
ఎం.రమేష్
గీతరచన సాహితి,
సినారె,
అప్పలాచార్య
సంభాషణలు అప్పలాచార్య
ఛాయాగ్రహణం లక్ష్మణ్ గోరే
నిర్మాణ సంస్థ సంగమం ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

కిలాడి కృష్ణుడు 1980, సెప్టెంబర్ 12న విడుదలైన తెలుగు సినిమా.

పాటలు

  1. అమ్మపోయిందని ఏడవద్దు సిన్నమ్మా సెప్పేది విని ఊరుకో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సాహితి
  2. ఎవరైనా చూడకుండా గాలైనా దూరకుండా గట్టిగా - ఎస్.పి.శైలజ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: అప్పలాచార్య
  3. నా విసురే విసురు నేనెవరు అసలు ఎవరైనా ఏమైనా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ - రచన: సినారె
  4. నేను గాక ఇంకెవరు లేనేలేరు నీ పుట్టినరోజు వేడుకలో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
  5. పెళ్ళంటే నూరేళ్ళ పంటా అయ్యో రామా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎం.రమేష్ - రచన: అప్పలాచార్య
  6. వన్నెల చిన్నెల వెన్నెల కన్నుల చిన్నమ్మి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: అప్పలాచార్య