"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
కుంభకార దర్పణ నాభ్యంతరం
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
కుంభాకార దర్పణ వలన ఏర్పడే ప్రతిబింబం మిధ్యా ప్రతిబింబం కనక తెరను ఉపయోగించడం నిరర్షకము.చిన్ంకొయ్యదిమ్మల మీద నిలువవుగా అమర్చిన సూదు లను ఉపయోనించి దృష్టి విక్షేప పద్ధ్దతిలో వస్తు.ప్రతిబింబ స్థానాలను నిర్ణయించి నాభ్యంతరం కనుక్కోవచ్చు.[1] ఆప్టికల్ బెంచిమీద Ѵ ఆకారపు గాడిగల స్టాండు మీద కుంభాకార దర్పణాన్ని ఉంచవలె.దర్పణానికి ఎదురుగా కొంతదూరంలో కొయ్యదిమ్మమీద అమర్చిన సూదిని ఉంచ వలె.ఈ సూది వస్తువుగా ఉపయూగిస్తుంది.ఇంకొక కొయ్యదిమ్మ మీద ఆమర్చిన సూదిని దర్పణంవెనక ఉంచవలె.దర్పణం ముందుంచిన సూదియొక్క ప్రతిబింబం స్ధానాన్ని గుర్తించడనికి ఈ రెండవసూది ఉపయోగ పడుతుంది.లెన్స్ దర్పణంలో కనిపించే మిధ్యా ప్రతిబింబాన్ని ,దర్పణం మీదుగా వెనకౌన్న రెండవ సూదినీ ఒకేసారి చూదవలె.ప్రతిబింబంతో దృష్టివిక్షేపం లేకుండా ఏకీభవించేటట్లు రెండవ సూదిస్థానాన్ని సర్దుబాటు చేయవలె.ఇట్లా ఏకీభవించినప్పుడు దర్పణం వెనుక ఉన్న సూది స్థానమే ప్రతిబింబస్థాన మపుతుంది.దర్పణము,సూదుల స్థానాల రీడింగ్ లను స్కేలుమీద గుర్తించవలె.దర్పణము, వస్తువుల మధ్యదూరం u,దర్పణము ప్రతిబింబాలు మధ్యదూరం v కనుక్కోవలె.సమీకరణంలో v కి బదులు -v ప్రతిక్షేపించి కుఒభాకార దర్పణ నాభ్యం తరం ʄ కనుక్కోవలె .ʄ కి సమీకరణము వివిధ వస్తుదూరాలకు ప్రయనగాన్ని ఆయిదారుసార్లు చేసి నాభ్యంతరం సగటు విలువ కనుక్కోవలె.[2]
- ʄ=uv/(v-u).
వివిధ వస్తుదూరాలకు ప్రయోగన్ని అయిదారుసార్ల్లు చేసి నాభ్యంతరం సగటు విలువ కనుకోవలె.భౌతిక శాస్త్రము