"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కుడుముల పద్మశ్రీ

From tewiki
Jump to navigation Jump to search
కుడుముల పద్మశ్రీ

పదవీ కాలము
1991 - 1996
ముందు పుచ్చలపల్లి పెంచలయ్య
తరువాత పనబాక లక్ష్మి
నియోజకవర్గము నెల్లూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1961-09-24) 24 సెప్టెంబరు 1961 (వయస్సు 59)
నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు

కుడుముల పద్మశ్రీ భారత పార్లమెంటు సభ్యురాలు.[1]

ఈమె తండ్రి కుడుముల మీరయ్య.

ఈమె సెప్టెంబరు 24, 1961 తేదీన నెల్లూరులో జన్మించింది. ఈమె శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో B.Sc, B.Ed., M.A. చదివింది. తర్వాత ఉపాధ్యాయనిగా పనిచేస్తూ సాంఘిక సేవలో పాల్గొన్నారు.

ఈమె భారత జాతీయ కాంగ్రెసు సభ్యురాలిగా 10వ లోకసభకు నెల్లూరు లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.

ఈమె నిరక్షరాస్యతను నిర్మూలించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు.

మూలాలు