"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
కుర్రు నృత్యం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
పండుగలు, పెండ్లిళ్లు, పంటలు కోసే సమయంలో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ నృత్య ప్రదర్శనలో 20 నుంచి 30 మంది పురుషులు మాత్రమే పాల్గొంటారు. ముగ్గురు వేణువు, ముగ్గురు డ్రమ్స్లను మోగిస్తుండగా ఆ శబ్దాలకు అనుగుణంగా నృత్య ప్రదర్శన చేస్తారు. కోయలు ఈ నృత్యాన్ని ప్రముఖంగా చేస్తారు.[1]
మూలాలు
- ↑ కుర్రు నృత్యం. "తెలంగాణ జానపద నృత్యాలు". www.ntnews.com. నమస్తే తెలంగాణ. Retrieved 5 September 2017.