"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
కుల పురాణాలు
Jump to navigation
Jump to search
భారత దేశంలో అష్టాదశ పురాణాలు మాత్రమే కాకుండా దాదాపు రెండువందలకు పైగా కుల పురాణాలు ఉన్నాయి.[ఆధారం చూపాలి] అందులో ముఖ్యంగా జాంబ పురాణము అతి ముఖ్యమయిన కుల పురాణము. జాంబ పురాణం మాదిగల సాహిత్య సాంస్కృతిక అస్తిత్వ ప్రకటన. అష్టిత్వ ప్రకటన కొన్ని వందల ఏళ్ళుగా ఇది మౌఖికంగా చిత్రపటం, (పటం కథ) గా “ఒక కులం దాని సాంఘిక అస్తిత్వాన్ని, అంటే దాని పుట్టుకను, దాని వికాసాన్ని, అది ఉన్న ప్రస్తుత సాంఘిక స్థితిని, అది నిర్వ చించుకొనే పద్ధతిని, ఇతర కులాల వారు ఆ కులంపై చేస్తోన్న ఆరోపణలను తిరస్కరించడానికి, తన కులం ఏ కులం కన్నా తక్కువ కాదు, అని అదే ఎక్కువది అని, ఈ విషయాలను అన్నింటిని వ్యవస్థీకృతంగా వ్యక్తం చేయడానికి ఒక కులం చేసుకున్న ఒక సాహిత్య పరికరమే కుల పురాణము.