"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కూడంకుళం

From tewiki
Jump to navigation Jump to search

కూడంకుళం తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లా లోని ఒక పట్టణం. ఇది కన్యాకుమారికి ఆగ్నేయంగా 20 కి.మీ దూరంలోనూ, నాగర్ కోయిల్ కి 30 కి.మీ దూరంలోనూ, తిరునల్వేలి కి 70 కి.మీ లోనూ, తిరువనంతపురం కి 105 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ అణు విద్యుత్ కేంద్రం నిర్మించబడింది. అలాగే ఇక్కడ పవన్ విద్యుత్ కూడా విస్తారంగా ఉత్పత్తి చేయబడుతోంది. 2000 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఇక్కడి పవన్ విద్యుత్ కేంద్రం భారతదేశంలోనే పవన్ విద్యుత్తును అత్యధికంగా ఉత్పత్తి చేసే కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తోంది.[1]

మూలాలు

  1. collective, 01:53 PM (13 May 2007). "Koodankulam Must be a Symbol of Prosperity". The South Asian. Retrieved 26 March 2012.