"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కుందన్ లాల్ సైగల్

From tewiki
Jump to navigation Jump to search
కుందన్ లాల్ సైగల్
సైగల్ , జమున దేవదాస్ (1935) సినిమాలో
సైగల్ , జమున దేవదాస్ (1935) సినిమాలో
వ్యక్తిగత సమాచారం
జననం (1904-04-11)ఏప్రిల్
11, 1904
జమ్ము, జమ్మూ కాశ్మీరు
మరణం జనవరి 18, 1947(1947-01-18) (వయస్సు 42)
జలంధర్, పంజాబ్ (బ్రిటిష్ ఇండియా)
సంగీత రీతి నేపధ్య గాయకుడు
వృత్తి గాయకుడు, నటుడు
వాయిద్యం గాయకుడు
క్రియాశీలక సంవత్సరాలు 1932–1947

కుందన్ లాల్ సైగల్ (ఆంగ్లం : Kundan Lal (K.L.) Saigal) ( జ: ఏప్రిల్ 11, 1904 జమ్మూ – మ: జనవరి 18, 1947 ) జలంధర్ భారతీయ గాయకుడు, నటుడు. ఇతడు బాలీవుడ్ మొదటి సూపర్ స్టార్ గా పరిగణింపబడుతాడు. సైగల్ కాలంలో బాలీవుడ్ కు కలకత్తా కేంద్రంగా వుండేది, ప్రస్తుతం ముంబాయి కేంద్రంగా ఉంది.

జీవితం

సైగల్ తన 42వ యేటనే మరణించాడు. మరణానికి ముందు అనేక హిట్ సినిమాలు అందించాడు. నౌషాద్ సంగీత దర్శకత్వంలో నిర్మింపబడిన సినిమా షాజహాన్ ( 1946 ) సూపర్ హిట్ అయ్యింది. జబ్ దిల్ హీ టూట్ గయా, హమ్ జీకే క్యా కరేఁ హిందీ పాటల మకుటంలో మణి.

తన పదునైదు ఏండ్ల ప్రస్థానంలో సైగల్ 36 సినిమాలలో నటించాడు - 28 హిందీ/ఉర్దూ, 7 బెంగాలీ,, ఒక తమిళ సినిమా. ఇవే కాకుండా హిందీ/ఉర్దూ హాస్యభరిత సినిమా ఐన దులారీ బీబీ (3 రీళ్ళు) లో నటించాడు, ఈ సినిమా 1933లో విడుదల అయింది.

ఇవీ చూడండి

బయటి లింకులు