"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కేలండర్

From tewiki
Jump to navigation Jump to search

మూస:కాలంధర

1871-1872 హిందూ కాలమానముకు చెందిన ఒక పుట.

కాలంధర(ఆంగ్లం: క్యాలెండర్) ఒక విధానము, సామాజిక, ధార్మిక, వర్తక లేదా పరిపాలనా సౌలభ్యంకొరకు తయారు చేయబడింది. దీనిలో కాలము, దినములు, వారములు, నెలలు, మరియు సంవత్సరములు తగు రీతిలో అమర్చబడి వుంటాయి. దీనిలో ప్రతి దినమునకు 'ఒక కేలండర్ దినము' అని సంబోధిస్తారు. అన్ని సంస్కృతులలోనూ, నాగరికతలలోనూ, వారి వారి విధానాలను బట్టి మరియు వారి అవసరాలను బట్టి వారి కేలండర్లు వుంటాయి. ఈ కేలండర్లు, పేపర్లపై గాని, కంప్యూటర్ విధానాలలో గాని తయారుచేస్తారు. కేలండర్, పరిపాలనా యంత్రాంగం వారు, ప్రత్యేక కార్యక్రమాల అనుసారం సాంవత్సరిక కార్యక్రమాల పట్టికను తయారు చేస్తారు, ఉదాహరణకు అకాడమిక్ కేలండర్, కోర్టు కేలండర్.).

కాలంధర విధానము

సూర్యమాన కాలంధరలు


చంద్రమాన కాలంధరలు


ఇతర కేలండర్లు

గణిత మరియు అంతరిక్ష కేలండర్లు

ఉపయోగాలు

సమకాలీన కాలంధరలు

  • గ్రెగోరియన్‌ కాలంధర : ప్రపంచమంటా ప్రామాణికంగా ఉపయోగించబడుచున్నది.
  • హిందూ కాలంధర : భారత్ నేపాల్ లలో ఉపయోగించబడుచున్నది.
  • తెలుగు కాలంధర : ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగించబడుచున్నది.
  • ఇస్లామీయ కాలంధర : ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలలో మరియు ముస్లింలు ఉన్న ఇతర దేశాలలో ఉపయోగించబడుచున్నది.
  • ఇరానియన్ కాలంధర: ఇరాన్ మరియు ఆప్ఘనిస్తాన్ లలో ఉపయోగించబడుచున్నది.
  • హెబ్ర్యూ కాలంధర : ప్రపంచంలో వున్న యూదులంతా ఉపయోగిస్తారు.
  • బౌద్ధులకాలంధర : బౌద్ధులున్న చోట ఉపయోగిస్తారు.

[1].

విత్త కాలంధర

పాఠశాలా కాలంధర

కాలంధర రూపాలు

There are different layouts for calendars.

ఇవీ చూడండి

కాలంధరల జాబితా

మూలాలు

వనరులు

  • మహీధర నళినీమోహన్‌, కాలంధర కథ, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, విజ్ఞాన్‌ భవన్‌, బ్యాంక్‌ వీధి, హైదరాబాదు, 1981.

బయటి లింకులు