"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కొంటెకాపురం

From tewiki
Jump to navigation Jump to search
కొంటెకాపురం
దర్శకత్వంరేలంగి నరసింహారావు
నిర్మాతఎం. చంద్రకుమార్
నటులుఅశ్విని,
చంద్రమోహన్,
రమాప్రభ
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ
విడుదల
జూన్  2, 1986 (1986-06-02)
భాషతెలుగు

కొంటె కాపురం 1986, జూన్ 2న విడుదలైన తెలుగు హాస్యభరిత చలనచిత్రం. పి. వి. ఎస్. ఫిల్మ్స్ పతాకంపై ఎం. చంద్రకుమార్ నిర్మాణ సారథ్యంలో రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, అశ్విని ముఖ్యపాత్రలు పోషించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1][2]

తారాగణం

సాంకేతికవర్గం

పాటలు

ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించాడు.[3]

  1. లే లే నిదురకు కాదిదివేళ (పి. సుశీల)
  2. పట్టపగలు గదిలో

మూలాలు

  1. "Konte Kapuram (Relangi Narasimha Rao)". indiancine.ma. Archived from the original on 25 February 2020. Retrieved 2 January 2018.
  2. GoldPoster, Movies. "Konte Kapuram". www.goldposter.com. Retrieved 15 August 2020.
  3. MovieGQ, Movies. "Konte Kapuram 1986". www.moviegq.com (in English). Retrieved 15 August 2020.

ఇతర లంకెలు

కొంటెకాపురం - ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో