"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కొండపల్లి రైల్వే స్టేషను

From tewiki
Jump to navigation Jump to search
Kondapalli
భారతీయ రైల్వేలు స్టేషను

కొండపల్లి
స్టేషన్ గణాంకాలు
చిరునామాజాతీయ రహదారి 221,
కొండపల్లి ,
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
భౌగోళికాంశాలు16°31′06″N 80°37′07″E / 16.5182°N 80.6185°E / 16.5182; 80.6185Coordinates: 16°31′06″N 80°37′07″E / 16.5182°N 80.6185°E / 16.5182; 80.6185
మార్గములు (లైన్స్)హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
విజయవాడ-కాజీపేట రైలు మార్గము
ఢిల్లీ-చెన్నై రైలు మార్గము
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం
ప్లాట్‌ఫారాల సంఖ్య2
ఇతర సమాచారం
విద్యుదీకరణYes
స్టేషన్ కోడ్KI
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోను
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఫేర్ జోన్దక్షిణ మధ్య రైల్వే
ప్రదేశం
కొండపల్లి రైల్వే స్టేషను is located in Andhra Pradesh
కొండపల్లి రైల్వే స్టేషను
కొండపల్లి రైల్వే స్టేషను
ఆంధ్ర ప్రదేశ్ లోని ఫ్రాంతము

మూస:కాజీపేట-విజయవాడ మార్గము

కొండపల్లి రైల్వే స్టేషను కొండపల్లి, శివారు వద్ద ఉన్న విజయవాడ స్టేషనులలో ఒకటి. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నుండి 15 కి. మీ. (9.3 మై.) దూరంలో ఉంది.[1] కొండపల్లి హౌరా-చెన్నై ప్రధాన మార్గము, ఢిల్లీ-చెన్నై మార్గములో సౌత్ సెంట్రల్ రైల్వే జోను, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తోంది. విజయవాడ-వరంగల్ మార్గములో నడుస్తున్న చాలా రైళ్లు కొండపల్లి రైల్వే స్టేషను గుండా ప్రయాణిస్తూ, రోజువారీ 9000 ప్రయాణికులకు సేవలందిస్తోంది.[2] సమీపంలోని స్టేషన్లు, రాయనపాడు, చెరువు మాధవరం, విజయవాడ జంక్షన్ ఉన్నాయి. ఇది దేశంలో 1923 వ రద్దీగా ఉండే స్టేషను.[3]

రైళ్ళు

కొండపల్లి రైల్వే స్టేషను నుండి ప్రారంభం / ప్రయాణించే, క్రింద రైళ్లు ప్రదర్శించబడతాయి :

రైలు పేరు రకము గమ్యస్థానము
కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి ప్రధానం

అదిలాబాదు

గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ గుంటూరు

సికింద్రాబాదు

మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ మచిలీపట్నం

సికింద్రాబాదు

ప్రయాణీకులు మెమో, డెమో రైళ్ళు:

ప్యాసింజర్
ప్యాసింజర్

-డోర్నకల్ జంక్షన్

ప్యాసింజర్
- ఖాజీపేట
ప్యాసింజర్

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Overview of Kondapalli Station". indiarailinfo. Archived from the original on 27 సెప్టెంబర్ 2013. Retrieved 7 June 2014. Check date values in: |archive-date= (help)
  2. "Trains served and nearby stations". railenquiry. Archived from the original on 14 జూలై 2014. Retrieved 7 June 2014. Check date values in: |archive-date= (help)
  3. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే

మూస:ఆంధ్ర ప్రదేశ్ రైల్వే స్టేషన్లు