"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కొండరెడ్ల మామిడి కొత్త నృత్యం

From tewiki
Jump to navigation Jump to search

ఖమ్మం జిల్లాలోని గిరిజన రైతులు (కొండరెడ్లు, బైసన్‌రెడ్లు) మామిడి పంట చేతికి వచ్చే సమయానికి ముత్యాలమ్మ, కొండదేవత వంటి దేవతలను పూజిస్తూ ఈ నృత్యం చేస్తారు. గుస్సాడీ నృత్యంలోని కళాకారులు వేషాలు వేయగా ఈ నృత్యంలో ఎలాంటి వేషాలు వేయరు. [1]

మూలాలు

  1. కొండరెడ్ల మామిడి కొత్త. "తెలంగాణ జానపద నృత్యాలు". www.ntnews.com. నమస్తే తెలంగాణ. Retrieved 5 September 2017.<templatestyles src="Module:Citation/CS1/styles.css"></templatestyles>