రెడ్డి రాజవంశం

From tewiki
Jump to navigation Jump to search
రెడ్డి రాజ్యం

1369–1425
రాజధానిఅద్దంకి (initial)
కొండవీడు
రాజమహేంద్రవరం
సామాన్య భాషలుతెలుగు
మతం
Om symbol.svg హిందూ మతం
ప్రభుత్వంరాచరికం
చారిత్రిక కాలంభారతదేశం మధ్య యుగ భారతదేశం
• Established
1369
• Disestablished
1425
Preceded by
Succeeded by
కాకతీయ సామ్రాజ్యం
విజయనగర సామ్రాజ్యం
గజపతులు

రెడ్లు, రాజుల ప్రధానంగా కొండవీడు, రాజధానిగా తీరాంధ్రాన్ని ప్రాంతాల ప్రతినిధులుగా పరిపాలించారు. రెడ్డి రాజ్యస్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి.

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

కొండవీటి రెడ్లు

ప్రోలయ వేమారెడ్డి 1325 నుంచి 1353 వరకు

అనపోతారెడ్డి 1353 నుంచి 1364 వరకు

అనవేమారెడ్డి 1364 నుంచి 1386 వరకు

కుమార గిరిరెడ్డి 1386 నుంచి 1402 వరకు

పెదకోమటి వేమారెడ్డి 1402 నుంచి 1420 వరకు

రాచవేమారెడ్డి 1420 నుంచి 1424 వరకు

రెడ్డిల రచనలు, బిరుదులు

సర్వజ్ఞచక్రవర్తి బిరుదుగల పెదకోమటి వేమారెడ్డి సాహిత్య చింతామణి, సంగీత చింతామణి, శృంగార దీపిక అను గ్రంథాలను రచించాడు.

వసంత రాజీయం గ్రంథాన్ని రచించిన కుమారగిరిరెడ్డికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు ఉంది.

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

కొండవీడు