"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కొండాయపాలెం (బల్లికురవ)

From tewiki
Jump to navigation Jump to search

కొండాయపాలెం (బల్లికురవ), ప్రకాశం జిల్లా, బల్లికురవ మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 301., యస్.ట్.డీ కోడ్=08404.

మూస:Infobox India AP Village

గ్రామ పంచాయతీ

  1. కొండాయపాలెం గ్రామం, బల్లికురవ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  2. 2013 జూలైలో బల్లికురవ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో తన్నీరు సుబ్బాయమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శివాలయం

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం

  1. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2016,ఫిబ్రవరి-28వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [2]
  2. ఈ ఆలయంలో 2016,ఏప్రిల్-7వ గురువారంనాడు అమ్మవారి నెలపొంగళ్ళు కార్యక్రమం, వైభవంగా నిర్వహించారు. గ్రామస్థులు, భక్తుల ఆర్థిక సహకారంతో, రెండువేలమందికిపైగా భక్తులకు అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. [3]

మూలాలు

  1. "Kondayapalem Map - గ్రామ ఉనికి". Archived from the original on 2016-09-18. Retrieved 2016-03-11.

వెలుపలి లింకులు

[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,ఫిబ్రవరి-29; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,ఏప్రిల్-8; 1వపేజీ.