కొత్తకోట (నాగులుప్పలపాడు)

From tewiki
Jump to navigation Jump to search


కొత్తకోట
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

కొత్తకోట, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[1]. ఎస్.టి.డి కోడ్:08593.

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

సమీప గ్రామాలు

రాచవారిపాలెం 4 కి.మీ, మేదరమెట్ల 4 కి.మీ, కీర్తిపాడు 4 కి.మీ, బొద్దువానిపాలెం 5 కి.మీ, H.నిడమానూరు 5 కి.మీ.

సమీప పట్టణాలు

మద్దిపాడు 6.9 కి.మీ, కొరిశపాడు 7.8 కి.మీ, నాగులుప్పలపాడు 8.5 కి.మీ, అద్దంకి 14.8 కి.మీ.

సమీప మండలాలు

ఉత్తరాన కొరిశపాడు మండలం, ఉత్తరాన అద్దంకి మండలం, ఉత్తరాన జే.పంగులూరు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

కొత్తకోట వాగు:- తిమ్మనపాలెం - నాగులుప్పలపాడు రహదారిపై ఉన్న ఈ వాగును స్థానికులు 'పెద్దవాగూ గా పిలుస్తారు. సుమారు ఒక వేయి ఎకరాలకు సాగునీరు అందించే ఈ వాగుకు ఒక చెక్ డ్యాం నిర్మించి అభివృద్ధి చేయవలసియున్నది. [4]

గ్రామ పంచాయతీ

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ కోటిరాజు, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
  2. ఈ పంచాయతీ కార్యాలయ భవనాన్ని నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించారు. ఇప్పుడు శిథిలావస్థకు చేరినది. తక్షణం నూతనభవనం నిర్మించవలసిన ఆవశ్యకత ఉంది. [5]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,805.[2] ఇందులో పురుషుల సంఖ్య 900, మహిళల సంఖ్య 905, గ్రామంలో నివాస గృహాలు 468 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,046 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 2,023 - పురుషుల సంఖ్య 1,009 - స్త్రీల సంఖ్య 1,014 - గృహాల సంఖ్య 531
  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు

వెలుపలి లంకెలు

[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,అక్టోబరు-5; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,మే-12; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,మే-15; 2వపేజీ.