కొత్తపల్లి (చంద్రశేఖరపురం‌ మండలం)

From tewiki
Jump to navigation Jump to search



కొత్తపల్లి
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

కొత్తపల్లి, ప్రకాశం జిల్లా, చంద్రశేఖరపురం మండలానికి చెందిన గ్రామం.[1].

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామం పేరు వెనుక చరిత్ర

ఈ గ్రామాన్ని అంబవరం కొత్తపల్లి అని అంటారు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

భైరవకోన శ్రీ భైరవేశ్వరస్వామివారి దేవస్థానం., కార్యనిర్వహణ అధికారి ఫోన్ నం. 9848331745.

  • ఈ ఆలయం, ఈ గ్రామానికి 5 కి.మీ. దూరంలో ఉంది.

గ్రామంలో ప్రధాన పంటలు

వరి,అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత పనులు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 1,034 - పురుషుల సంఖ్య 538 - స్త్రీల సంఖ్య 496 - గృహాల సంఖ్య 257

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 896.[2] ఇందులో పురుషుల సంఖ్య 467, స్త్రీల సంఖ్య 429 గ్రామంలో నివాస గృహాలు 188 ఉన్నాయి.

మూలాలు