"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కొత్తపాలెం(బల్లికురవ)

From tewiki
Jump to navigation Jump to search

"కొత్తపాలెం(బల్లికురవ)" ప్రకాశం జిల్లా బల్లికురవ మండలానికి చెందిన గ్రామం[1]. మూస:Infobox India AP Village Lua error in మాడ్యూల్:Mapframe at line 597: attempt to index field 'wikibase' (a nil value).

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

  • కొత్తపాలెం గ్రామంలో కొలువైయున్న శ్రీ మదివిరాట్ పోతులూరి వీరబ్రహ్మేద్రస్వామివారి ఆలయ ఆరవ వార్షికోత్సవం సందర్భంగా, 2014,ఏప్రిల్-14, సోమవారం నాడు, స్వామివారికి శాంతికళ్యాణం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రామలు ఏర్పాటుచేసెదరు. [1]

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు నెల్లూరు/అద్దంకి ;2014;ఏప్రిల్-14;2వ పేజీ.
మూస:మొలక-గ్రామం