"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కొత్తపాలెం (యడ్లపాడు)

From tewiki
Jump to navigation Jump to search

"కొత్తపాలెం(యడ్లపాడు)" గుంటూరు జిల్లా యడ్లపాడు మండలానికి చెందిన గ్రామం.

కొత్తపాలెం(యడ్లపాడు)
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం యడ్లపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522233
ఎస్.టి.డి కోడ్

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

ఈ గ్రామములో, గ్రామం నుండి పొలాలకు వెళ్ళే మార్గంలో, మట్టికట్టపై నాలుగు అడుగుల ఎత్తయిన, రెడ్డిరాజుల కాలంనాటి, ఒక పురాతన రాతి వినాయక విగ్రహం ఉంది. పొలాలకు వెళ్ళే వారంతా ఈ విగ్రహాన్ని పూజించుచుంటారు. 2015,మార్చి-19వ తేదీనాడు, ఈ విగ్రహం ధ్వంసమైనట్లు స్థానికులు గమనించారు.