"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కొత్తపూడి

From tewiki
Jump to navigation Jump to search
కొత్తపూడి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషులు 387
 - స్త్రీలు 365
 - గృహాల సంఖ్య 225
పిన్ కోడ్ 521001
ఎస్.టి.డి కోడ్ 08672

కొత్తపూడి, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం.

గ్రామ భౌగోళికం

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

బంటుమిల్లి, మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు

సమీప మండలాలు

బంటుమిల్లి, మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

కొత్తమాజేరు, మచిలీపట్నం నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్: మచిలీపట్నం, విజయవాడ 77 కి.మీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ రామాలయం:- పురాతనమైన ఈ ఆలయ పునర్నిర్మాణం పూర్తి అయినది. విగ్రహ పునః ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,అక్టోబరు-24వ తేదీ శనివారం నాడు ప్రారంభించారు. ఆదివారంనాడు ఉదయం 11-00 గంటలకు విగ్రహ పునః ప్రతిష్ఠాపన నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. [2]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 711.[1] ఇందులో పురుషుల సంఖ్య 370, స్త్రీల సంఖ్య 341, గ్రామంలో నివాసగృహాలు 186 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్త= 752 - పురుషుల సంఖ్య =387 - స్త్రీల సంఖ్య =365 - గృహాల సంఖ్య 225

మూలాలు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-10.

[2] ఈనాడు కృష్ణా; 2015,అక్టోబరు-26; 4వపేజీ.