కొత్తపేట (పులిచెర్ల మండలం)

From tewiki
Jump to navigation Jump to search

కొత్తపేట', చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలానికి చెందిన గ్రామం.[1]

కొత్తపేట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం పులిచెర్ల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

సమీప మండలాలు

[[పాకాల మండలం.[1]]] ఈ గ్రామానికి సమీప మండలం.[1].

గ్రామంలో విద్యా సౌకర్యాలు

ఈ గ్రామం.[1]లో ఒక ప్రాథమిక పాఠశాల, ఒక ఉన్నత పాఠశాల ఉంది.

గ్రామ విశేషాలు

బ్రిటిష్ పాలనలో ఇది ఒక జమీందారి వ్యవస్థ. దాని పేరే కామవరం కొత్త పేట జమీదారు. జమీందార్ల నివాస ప్రాంతం పేరు నగరి అది ఈ నాటికి అదే పేరుతొ ఉంది. కాకపోతే పాడు పడిన గోడలు, శిథిలమైన భవనాలు ఉన్నాయి. గతంలో చుట్టు పక్కల భవనాలు శిథిలమైనా ప్రధాన భవనం బాగానే వుండేది. ఆ భవనం ముందు ప్రధాన ద్వారం ముందు పైన జింకల, దుప్పుల తల ప్రతిష్ఠింప బడి వుండేది. ఈ జమీందారి వ్వవస్త క్రింది ఏడు చెరువులు క్రింద భూములు వుండేవి. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింతర్వార ఈ జమీందారి వ్యవస్థ భారత ప్రభుత్వంలో కలిసి పోయింది.

గ్రామం.[1] లో మౌలిక వసతులు

ఈ గ్రామానికి విద్యుత్ దీపాలవసతి, త్రాగు నీటి వసతి ఉంది.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

ఈ గ్రామ సమీపములో నున్న ఒక చిన్న కొండపై ఒక శివాలయమున్నది. గ్రామం.[1]లో కన్యకాపరమేశ్వరాలయమున్నది.

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, వేరుశనగ, మామిడి, కూరగాయలు మొదలగునవి ఇక్కడి ప్రధాన పంటలు.

గ్రామంలో ప్రధాన వృత్తులు

ఈ గ్రామం.[1] లోని ప్రజల ప్రధాన వృత్తి, వ్యవసాయము, వ్యవసాయ ఆధారిత పనులు, వ్యాపారము

గణాంకాలు

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2014-03-20.

చిత్తూరు జిల్లా గ్రామాలు ==మూలాలు}} https://web.archive.org/web/20140913101654/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23