కొత్తరెడ్డిపాలెం (అద్దంకి)

From tewiki
Jump to navigation Jump to search


కొత్తరెడ్డిపాలెం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

"కొత్తరెడ్డిపాలెం(అద్దంకి)" ప్రకాశం జిల్లా అద్దంకి మండలానికి చెందిన గ్రామం[1] లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామంలో మౌలిక వసతులు

త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామములో 17.98 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన రక్షిత త్రాగునీటి పథకాన్ని, 2016,మే-12న ప్రారంభించినారు. [3]

గ్రామ పంచాయతీ

ఈ గ్రామం, సింగరకొండపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామ ప్రముఖులు

ఈ గ్రామానికి చెందిన శ్రీ కుమ్మిత రాజశేఖరరెడ్డి, మొదట 2 సంవత్సరాలు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో, అసిస్టెంట్ ప్రొఫెసరుగా పనిచేశారు. తరువాత, వీరు జపానులోని ఐక్యరాజ్యసమితి వారి యూనివర్సిటీ పోస్ట్ ఫెలోషిప్పుకు ఎంపికయ్యారు. దీనివలన వీరికి కోటి రూపాయల ఫెలోషిప్ ఇస్తారు. ఇందులో భాగంగా వీరు "సోషల్ ఎంటర్ ప్రెన్యుయఋషిప్పు, సాంకేతిక పరిఙానం, సుస్థిర అభివృద్ధి" అను అంశాలపై రెండేళ్ళపాటు ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని అత్యల్ప అభివృద్ధి ఉన్న పది దేశాలలో ఆయన పరిశోధన చేయనున్నారు. బిట్స్, పిలానీలో నెలకు లక్ష రూపాయలు వేతనమిస్తామన్నా ఈయన ఐ.కా.స. లో పని చేయటానికే మొగ్గు చూపారు.[2]

మూలాలు

వెలుపలి లంకెలు

[2] ఈనాడు మెయిన్, 2013,అక్టోబరు-18;16వఫేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,మే-13; 2వపేజీ.