"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కోదాడ (తొండంగి మండలం)

From tewiki
Jump to navigation Jump to search
కోదాడ
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/ఆంధ్ర ప్రదేశ్" does not exist.

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 17°16′N 82°25′E / 17.26°N 82.41°E / 17.26; 82.41
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం తొండంగి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 533 408
ఎస్.టి.డి కోడ్

కోదాడ గ్రామం అన్నవరం నుండి 10 కి మీ దూరంలో ఉంది. పిన్ కోడ్: 533 408. గ్రామం 3 భాగాలుగా వున్నది 1 పాత కోదాడ 2 కొత్తకోదాడ 3 కోలనీ. గొర్సపాలేం, వాకదారిపేట, గడ్డిపేట కూడా కోదాడ గ్రామ పంచాయతీ లోని కోన గ్రామాలు. ఇది తుని శాసనసభ నియోజకవర్గం లోని గ్రామం.[1].

మూలాలు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.