"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కోస్తా

From tewiki
Jump to navigation Jump to search

లువా తప్పిదం: expandTemplate: template "Short description" does not exist

తీరాంధ్ర
ప్రాంతం
ముద్దుపేరు(ర్లు): 
కోస్తా
భారతదేశ పటంలో తీరాంధ్ర ఎరుపు రంగులో సూచించబడుతుంది
భారతదేశ పటంలో తీరాంధ్ర ఎరుపు రంగులో సూచించబడుతుంది
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
విస్తీర్ణం
 • మొత్తం92,906 km2 (35 sq mi)
జనాభా
(2011)
 • మొత్తం3,41,93,868
భాషలు
 • అధికారతెలుగు
కాలమానంUTC+ 05:30 (భాజాకా)
పెద్ద నగరంవిశాఖపట్నం
ఆంధ్ర ప్రదేశ్ పటములో ఆకుపచ్చ రంగులో సూచించబడిన కోస్తా ప్రాంతం.

కోస్తా లేదా తీరాంధ్ర ఆంధ్రప్రదేశ్ లోని తీరప్రాంతం. కోస్తా అన్న తెలుగు మాట, కోస్ట్‌ అన్న ఇంగ్లీషు మాట కూడా 'కోస్తా' అన్న పోర్చుగీసు భాష నుండి పుట్టిందని ఒక అనుమానం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు (కోస్తా, రాయలసీమ) ప్రధాన విభాగాలలో కోస్తా ఒకటి. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడే వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇది అంతర్భాగంగా ఉండేది.

మొత్తం కోస్తా జిల్లాలు తొమ్మిది. అవి వరుసగా

బ్రిటీషు ప్రభుత్వం పాలన కింద ఉన్న జిల్లాలు కనుక వీటిని సర్కారు జిల్లాలు అని, ఈ ప్రాంతాన్ని సర్కారు అని కూడా వ్యవహరిస్తారు.ఈ తొమ్మిది జిల్లాలూ 972 కి.మీ. నిడివిగల బంగాళాఖాత తీరాన్ని ఆనుకొని ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం అంటారు. భారతదేశంలో గుజరాత్‌ తరువాత రెండవ పెద్ద తీర రేఖ ఉన్న రాష్ట్రం ఇది. గోదావరి, కృష్ణా, పెన్నానదుల సాగరసంగమ స్థానాల్లో ఉన్న ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటిలోను మిక్కిలి సారవంతమైంది. వరి, చెరకు పంటలకు ప్రసిద్ధి గాంచింది.

కోస్తా ప్రజలు 1972లో జై ఆంధ్ర పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు.

ఇంకా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు