"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

క్రమము

From tewiki
Jump to navigation Jump to search
The hierarchy of scientific classification

క్రమము (ఆంగ్లం Order) జీవుల శాస్త్రీయ వర్గీకరణ పద్ధతిలో ఒక వర్గం. ద్వినామ నామకరణ పద్ధతిలో కొన్ని కుటుంబాలు కలిపి ఒక క్రమములో ఉంటాయి.

భాషా విశేషాలు

క్రమము [ kramamu ] సంస్కృతం n. ప్రకారంగా, A series, an order, a line. A mode, a way, a course, a plan, a rule. Regularity, arrangement.[1] ఈ క్రమమున thus, in this order. క్రమ క్రమముగా adv. One after another, in order, by degrees, day by day. క్రమశః kramaṣah. adv. Gradually, in order. క్రమస్థుడు krama-sthuḍu. n. A exact, punctilious or precise man. క్రమాలంకారము kramā-lankāramu. n. Poetical description in natural order, ఒక రకమైన అలంకారము. క్రమించు kraminṭsu. v. n. To clapse, pass by, as time: to depart, or pass away. అతిక్రమించు. To occupy or spread over or extend to ఆక్రమించు. క్రమేణ kramēṇa. adv. Successively, in due succession.

కొన్ని ముఖ్యమైన క్రమాలు

 1. ఆస్టరేలిస్ (Asterales)
 2. ఎబనేలిస్ (Ebenales)
 3. ఎరికేలిస్ (Ericales)
 4. కుకుర్బిటేలిస్ (Cucurbitales)
 5. జిరానియేలిస్ (Geraniales)
 6. జింజిబరేలిస్ (Zingiberales)
 7. జెన్షియనేలిస్ (Gentianales)
 8. పైపరేలిస్ (Piperales)
 9. ఫాబేలిస్ (Fabales)
 10. బ్రాసికేలిస్ (Brassicales)
 11. మాల్వేలిస్ (Malvales)
 12. మిర్టేలిస్ (Mirtales)
 13. లామియేలిస్ (Lamiales)
 14. సపిండేలిస్ (Sapindales)
 15. సొలనేలిస్ (Solanales)

మూలాలు

 • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.