"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

క్లోరిన్

From tewiki
Jump to navigation Jump to search
క్లోరిన్,  17Cl
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/ˈklɔːrn/ (KLOR-een)
కనిపించే తీరుpale yellow-green gas
ప్రామాణిక అణు భారంPage మూస:Nobold/styles.css has no content. (Ar, standard)[Script error: No such module "val".Script error: No such module "val".] conventional: Script error: No such module "val".
ఆవర్తన పట్టికలో క్లోరిన్
Hydrogen (diatomic nonmetal)
Helium (noble gas)
Lithium (alkali metal)
Beryllium (alkaline earth metal)
Boron (metalloid)
Carbon (polyatomic nonmetal)
Nitrogen (diatomic nonmetal)
Oxygen (diatomic nonmetal)
Fluorine (diatomic nonmetal)
Neon (noble gas)
Sodium (alkali metal)
Magnesium (alkaline earth metal)
Aluminium (post-transition metal)
Silicon (metalloid)
Phosphorus (polyatomic nonmetal)
Sulfur (polyatomic nonmetal)
Chlorine (diatomic nonmetal)
Argon (noble gas)
Potassium (alkali metal)
Calcium (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (post-transition metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (post-transition metal)
Tin (post-transition metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanide)
Cerium (lanthanide)
Praseodymium (lanthanide)
Neodymium (lanthanide)
Promethium (lanthanide)
Samarium (lanthanide)
Europium (lanthanide)
Gadolinium (lanthanide)
Terbium (lanthanide)
Dysprosium (lanthanide)
Holmium (lanthanide)
Erbium (lanthanide)
Thulium (lanthanide)
Ytterbium (lanthanide)
Lutetium (lanthanide)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (post-transition metal)
Lead (post-transition metal)
Bismuth (post-transition metal)
Polonium (post-transition metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinide)
Thorium (actinide)
Protactinium (actinide)
Uranium (actinide)
Neptunium (actinide)
Plutonium (actinide)
Americium (actinide)
Curium (actinide)
Berkelium (actinide)
Californium (actinide)
Einsteinium (actinide)
Fermium (actinide)
Mendelevium (actinide)
Nobelium (actinide)
Lawrencium (actinide)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (post-transition metal)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
F

Cl

Br
సల్ఫర్క్లోరిన్ఆర్గాన్
పరమాణు సంఖ్య (Z)17
గ్రూపుగ్రూపు 17 (halogens)
పీరియడ్పీరియడ్ 3
బ్లాకుp-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Ne] 3s2 3p5
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 7
భౌతిక ధర్మములు
Page మూస:Nobold/styles.css has no content.STP వద్ద స్థితిgas
ద్రవీభవన స్థానం171.6 K ​(-101.5 °C, ​-150.7 °F)
మరుగు స్థానం239.11 K ​(-34.04 °C, ​-29.27 °F)
సాంద్రత (STP వద్ద)3.2 g/L
(మ.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు1.5625[1] g/cm3
సందిగ్ద బిందువు416.9 K, 7.991 MPa
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
(Cl2) 6.406 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
(Cl2) 20.41 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ(Cl2)
33.949 J/(mol·K)
Script error: No such module "Engvar". పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 128 139 153 170 197 239
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు7, 6, 5, 4, 3, 2, 1, -1 ​strongly acidic oxide
ఋణవిద్యుదాత్మకతPauling scale: 3.16
Script error: No such module "Engvar". శక్తులు
సమయోజనీయ వ్యాసార్థం102±4 pm
వాండర్‌వాల్ వ్యాసార్థం175 pm
Color lines in a spectral range
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణంఆర్థోరాంబిక్
Orthorhombic crystal structure for క్లోరిన్
ధ్వని వేగం(gas, 0 °C) 206 m/s
ఉష్ణ వాహకత8.9×103  W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం> 10  Ω·m (at 20 °C)
అయస్కాంత క్రమంdiamagnetic[2]
CAS సంఖ్య7782-50-5
చరిత్ర
ఆవిష్కరణCarl Wilhelm Scheele (1774)
మొదటి సారి వేరుపరచుటCarl Wilhelm Scheele (1774)
రసాయన మూలకంగా గుర్తించినవారుHumphry Davy (1808)
క్లోరిన్ ముఖ్య ఐసోటోపులు
[[ఐసోటోపు|ఐసో
  1. REDIRECT Template:Soft hyphen


  • From a page move: This is a redirect from a page that has been moved (renamed). This page was kept as a redirect to avoid breaking links, both internal and external, that may have been made to the old page name.
మూస:R from move/exceptటోప్]]
లభ్యత [[అర్థ జీవితకాలం|అర్థ
  1. REDIRECT Template:Soft hyphen


  • From a page move: This is a redirect from a page that has been moved (renamed). This page was kept as a redirect to avoid breaking links, both internal and external, that may have been made to the old page name.
మూస:R from move/exceptజీవిత
  1. REDIRECT Template:Soft hyphen


  • From a page move: This is a redirect from a page that has been moved (renamed). This page was kept as a redirect to avoid breaking links, both internal and external, that may have been made to the old page name.
మూస:R from move/exceptకాలం]] Page మూస:Nobold/styles.css has no content.(t1/2)
[[రేడియోధార్మిక విఘటనం|విఘ
  1. REDIRECT Template:Soft hyphen


  • From a page move: This is a redirect from a page that has been moved (renamed). This page was kept as a redirect to avoid breaking links, both internal and external, that may have been made to the old page name.
మూస:R from move/exceptటనం]]
లబ్దం
35Cl 75.77% Cl, 18 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
36Cl trace 3.01×105 y β 0.709 36Ar
ε - 36S
37Cl 24.23% Cl, 20 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
| మూలాలు | [[:d:Lua error in మాడ్యూల్:Wikidata at line 995: attempt to index field 'wikibase' (a nil value).|in Wikidata]]

క్లోరీన్ని తెలుగులో హరితము అంటారు.

క్లోరీన్ ఒక మూలకము. ఇది లేత పసుపుపచ్చ, లేత ఆకుపచ్చ కలిసిన రంగు గల వాయువు. ఈ వాయువులో ప్రతి రేణువు రెండు క్లోరీన్ అణువులు (atomes) కలసిన జంట; ఈ జంట రేణువుల్ని క్లోరీన్ బణువులు (molecules) అంటారు.

ఆవర్తన పట్టికలో స్థానం

ఆవర్తన పట్టికలో హరితము 3 వ అడ్డు వరసలో, 17 వ నిలువు వరుసలో కనిపిస్తుంది. దీని అణు సంఖ్య 17 కనుక క్లోరీన్ అణువులో 17 ఎలక్ట్రానులు ఉంటాయి. వీటి విన్యాసం [Ne]3s2 3p5 కనుక క్లోరీన్ అణువు మరొక ఎలక్ట్రాను కోసం తహరతహలాడుతూ ఉంటుంది. అందుకనే క్లోరీన్ ఎంతో చైతన్యవంతమైన మూలకం. ఆవర్తన పట్టికలో ఇది ఫ్లోరీన్ కి దిగువన, దీని దిగువన బ్రోమీన్, దాని దిగువన అయొడీన్ కనిపిస్తాయి. ఈ నాలుగు మూలకాలని కట్టగట్టి లవజనులు (halogens) అంటారు - అనగా లవణాలని పుట్టించేవి అని అర్థం. ఈ నాలుగు మూలకాలు లోహాలతో సంయోగం చెందినప్పుడు లవణాలు (salts) లభిస్తాయి. ఉదాహరణకి క్లోరీన్ సోడియం అనే లోహంతో సంయోగం చెదినప్పుడు మనకి సోడియం క్లోరైడ్ (NaCl) అనే లవణం వస్తుంది. మనం వంటలలో వాడే ఉప్పులో సింహభాగం సోడియం క్లోరైడ్ అన్న విషయం అందరికీ తెలిసినదే. (లవజనుల జాబితాలో, అయొడీన్ కి దిగువ, ఏస్టటీన్ అనే మరొక మూలకం ఉంది కాని అది భూమి మీద అత్యంత అల్పంగా దొరుకుతుంది కనుక దాని ప్రస్తావన ఇక్కడ తీసుకురావడం లేదు.)

క్లోరీన్ విష వాయువు

ఈ వాయువు బరువు గాలి కంటె బాగా ఎక్కువ. ఇది విష వాయువు. ఇది చాలా చైతన్యశీలత గల వాయువు. మొదటి ప్రపంచ యుద్ధంలో దీనిని రసాయన ఆయుధంగా ఉపయోగించేరు. ఈ యుద్ధంలో సైనికులు గాడీలలో ఉండి యుద్ధం చేసేవారు. ఈ వాయువుని యుద్ధ భూమి మీదకి వదలినప్పుడు, ఇది గాలి కంటె బరువు కనుక సులభంగా ఆ గాడీలలోకి దిగిపోయేది.

క్లోరీన్ నీటిలో సులభంగా కరిగి ఉదహరికామ్లము తయారవుతుంది. దీని ప్రభావం వల్ల ఊపిరి తిత్తులు సజల ఉదహరికామ్లముతో నిండిపోయి దెబ్బతిన్న ఆసామి తన ఊపిరితిత్తులలో చేరుకున్న ఆ ఆమ్లంలో "ములిగిపోయి" చచ్చిపొతాడు.

మూలాలు

  1. Chlorine, Gas Encyclopaedia, Air Liquide
  2. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Lide, D. R., ed. (2005). CRC Handbook of Chemistry and Physics (86th ed.). Boca Raton (FL): CRC Press. ISBN 0-8493-0486-5.


మూస:హేలజనులు