ఖడ్గవీర

From tewiki
Jump to navigation Jump to search
ఖడ్గవీర
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.విశ్వనాథం
నిర్మాణం జె.ఎం. కృష్ణంరాజు, కె. శోభనాచలం
తారాగణం కాంతారావు
రాజశ్రీ
చంద్రమోహన్
రాజనాల
జ్యోతిలక్ష్మి
ముక్కామల
సంగీతం టి.వి.రాజు
సంభాషణలు కె. కృష్ణమూర్తి
ఛాయాగ్రహణం ఆర్. మధు
కూర్పు ఎస్.పి.ఎస్. వీరప్ప
నిర్మాణ సంస్థ శ్రీ విజయరాణి కంబైన్స్
విడుదల తేదీ జూన్ 11, 1970
భాష తెలుగు

ఖడ్గవీర 1970, జూన్ 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ విజయరాణి కంబైన్స్ పతాకంపై జె.ఎం. కృష్ణంరాజు, కె. శోభనాచలం నిర్మాణ సారథ్యంలో జి.విశ్వనాథం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాంతారావు, రాజశ్రీ, చంద్రమోహన్, రాజనాల తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, టి.వి.రాజు సంగీతం అందించాడు.[1]

నటీనటులు

సాంకేతికవర్గం

మూలాలు

  1. Indiancine.ma, Movies. "Khadga Veera (1970)". www.indiancine.ma. Retrieved 16 August 2020.