"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఖద్దరు

From tewiki
(Redirected from ఖాదీ)
Jump to navigation Jump to search
దస్త్రం:Khadi Weaving at Ponduru 06.JPG
శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీ తయారీలో భారతదేశంలోనే విశిష్ట కేంద్రము

ఖాదీ లేదా ఖద్దరు అనేది భారతదేశంలో తయారయ్యే ఒకరకమైన నూలు వస్త్రం. 'ఖా' అంటే తిండి, 'దీ' ఇచ్చేది. తిండిని ఇచ్చేది కాబట్టి దీనిని ఖాదీ అంటారు. గాంధీజీ అధికంగా ఇష్టపడే (బట్ట). ఇది వంటికి చల్లదనాన్ని ఇచ్చే వస్త్రం. తక్కువ ఖర్చుతో పేదవారికి అందుబాటులో ఉండే దీనిని తయారు చేసేందుకు మగ్గాలను వాడేవారు. ప్రస్తుతం యంత్రపరికరాల సహాయంతో తయారు చేస్తున్నారు. నేతలు, రాజకీయ పార్టీల వారు, రాజకీయ నాయకులు, వయసులో పెద్దవారు ఖద్దరును అధికంగా ఉపయోగిస్తుంటారు.

బయటి లింకులు

మూస:మొలక-జీవన విధానం