"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఖైదీ రుద్రయ్య

From tewiki
Jump to navigation Jump to search
ఖైదీ రుద్రయ్య
(1986 తెలుగు సినిమా)
200px
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం కృష్ణ,
శ్రీదేవి,
రాధ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ విజయలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

ఖైదీ రుద్రయ్య 1986 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం. పరుచూరి సోదరులు కథ, చిత్రానువాదం అందించారు. విజయ లక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై టి. త్రివిక్రమ రావు నిర్మించిన ఈ సినిమాలో కృష్ణ శ్రీదేవి, శారద [1] రావు గోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నమోదైంది.

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించారు. ఇది కోదండరామిరెడ్డి-కృష్ణ-శ్రీదేవి త్రయం చేసిన చివరి సినిమా. అయితే రెడ్డి, కృష్ణ సర్దార్ కృష్ణమ నాయుడులో చివరిసారి కలిసి పనిచేశారు.

తారాగణం

పాటలు

వేటూరి సుందరరామ మూర్తి రాసిన పాటలకు చక్రవర్తి బాణీలు కూర్చాడు.[2]

  1. అత్తాడి అత్తాడి - పి.సుశీల, రాజ్ సీతారాం
  2. మంజువాణి ఇంటిలో - పి. సుశీల, రాజ్ సీతారాం
  3. నీకు చక్కిలిగింతలు - పి.సుశీల, రాజ్ సీతారాం
  4. పూలెట్టి కొట్టమాకు - ఎస్.జానకి, రాజ్ సీతారాం
  5. రా గురూ - పి.సుశీల, రాజ్ సీతారాం
  6. శ్రుంగార వీధిలో - రాజ్ సీతారాం, పి. సుశీల

మూలాలు

  1. "Khaidi Rudrayya on TV".
  2. "Khaidi Rudraiah Songs". Cite has empty unknown parameter: |3= (help)[permanent dead link]