"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గంట

From tewiki
Jump to navigation Jump to search

గంట లేదా గడియ అనేది ఒక కాలమానము. ఒక గంట 60 నిమిషములకు (లేదా 3, 600 క్షణాలకు) సమానము. 24 గంటల కాలము గడిస్తే ఒక రోజు పూర్తైనట్లు లెక్క.

తెలుగు కాలమానంలో రెండున్నర ఘడియల కాలం ఒక గంటగా లెక్కిస్తారు.

తెలుగు భాషలో గంటకు వివిధ ప్రయోగాలున్నాయి.[1] గంట నామవాచకంగా A bell, a gong. An hour అని అర్ధాలున్నాయి. గంటలగడ a staff hung with bells. used in bands or processions. గంటలమ్మ ఒక గ్రామ దేవత Name of one of the village goddesses. గంటవేట అనగా దీపాలు, గంటలతో వేట. Hunting in which lights and low bells are used. Bat-fowling. గంటసాల అనగా A tower in which bells are hung. A belfry. గంట అనగా గడ్డిదుబ్బు అని కూడా అర్ధం. A stub, a stump of corn stalks. ఉదా: పైరు బాగా గంట కట్టుకొనివస్తున్నది గంటపిట్ట ఒక పక్షి. The Grass Warbler, Chactornis locustelloides.

మూలాలు

  1. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం గంట పదప్రయోగాలు". Archived from the original on 2016-01-26. Retrieved 2009-12-29.