"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
గడికోట శ్రీకాంత్ రెడ్డి
Jump to navigation
Jump to search
గడికోట శ్రీకాంత్ రెడ్డి | |||
నియోజకవర్గము | రాయచోటి శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | ||
నివాసము | సుద్దమల్ల, రామాపురం మండలం, వైఎస్ఆర్ జిల్లా |
గడికోట శ్రీకాంత్ రెడ్డి (వై.ఎస్.ఆర్.సీ.పీ) పార్టీ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన రాయచోటి శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యులు.
శాసనసభ్యునిగా
2009 - గడికోట శ్రీకాంత్ రెడ్డి (కాంగ్రెస్)[1],
2012 - గడికోట శ్రీకాంత్ రెడ్డి (వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ) [2]
2014 - గడికోట శ్రీకాంత్ రెడ్డి (వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ)[3]