"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గడ్డి గులాబి

From tewiki
Jump to navigation Jump to search
ఎర్ర గడ్డి గులాబి
తెల్ల గడ్డి గులాబి

గడ్డి గులాబి అందంగా ఉండే ఒక పూలమొక్క. దీనిని ఇంటిలోని కుంపటిలో లేదా ఖాళీ స్థలంలో వీటిని పెంచుతారు. వీటికి పూచే పువ్వులు అందంగా చిన్న గులాబి పువ్వులవలె ఉంటాయి. గడ్డి గులాబీలు అనేక రకాలున్నాయి. ఇవి ఒక్కొక్క రకం ఒక్కొక్క రకం రంగు పువ్వులను పూస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలలోని ఇళ్ళలో వీటిని పెంచుతారు. ఇవి నేలపై సాధారణంగా వెడల్పుగా 20 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతాయి, వీటి కొమ్మలు చాలా మృదువుగా వాలిపోయే లక్షణాలు ఉండటం వలన చాలా ఎత్తు పెరగలేవు. ఈ మొక్క ఆకులు చాలా చిన్నవిగా ప్రత్యేకంగా అందంగా మృదువుగా ఉంటాయి.


ప్రత్యుత్పత్తి

సాధారణంగా వీటి కొమ్మను తుంచి నాటడం ద్వారా కొత్త మొక్కలు సృస్టిస్తారు.

ఇవి కూడా చూడండి

గులాబి

బయటి లింకులు