"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గమకం

From tewiki
Jump to navigation Jump to search

సప్తస్వరాలలో ఏ స్వరమైనా, తన స్థానాన్ని వదలక తనకు ముందు వెనుక ఉన్న స్వరస్థానాలతో మైత్రి చేసి కలిసి నడవడాన్ని గమకం అంటారు. దీక్షితార్ కీర్తనలలో గమకాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.

రకాలు

మొత్తం పది రకాల గమకాలు ఉన్నాయి.

  • 1. ఆరోహణ,
  • 2. అవరోహణ,
  • 3. ఢాలు
  • 4. కంపితం
  • 5. స్ఫురితం
  • 6. ఆహతం
  • 7. ప్రత్యాహతం
  • 8. ఆందోళితం
  • 9. త్రిపుచ్ఛం
  • 10. మూర్ఛన

మూస:మొలక-సంగీతం