"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గర్ల్‌ఫ్రెండ్

From tewiki
Jump to navigation Jump to search
గర్ల్‌ఫ్రెండ్
దస్త్రం:GirlFriend.jpg
గర్ల్‌ఫ్రెండ్ సినిమా డివిడి కవర్
దర్శకత్వంజి. నాగేశ్వరరెడ్డి
నిర్మాతఎం. కుమారస్వామి
నటులురోహిత్, అనిత పాటిల్, రుతిక, సంతోష్ పవన్, బబ్లూ, చలపతి రావు, మల్లికార్జునరావు, ఎమ్.ఎస్.నారాయణ, తనికెళ్ళ భరణి
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
విడుదల
6 జూలై 2002 (2002-07-06)
దేశంభారతదేశం
భాషతెలుగు

గర్ల్‌ఫ్రెండ్ 2002, జూలై 6న విడుదలైన తెలుగు చలన చిత్రం. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోహిత్, అనిత పాటిల్, రుతిక, సంతోష్ పవన్, బబ్లూ, చలపతి రావు, మల్లికార్జునరావు, ఎమ్.ఎస్.నారాయణ, తనికెళ్ళ భరణి తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.[1]

నటవర్గం

సాంకేతికవర్గం

మూలాలు

  1. తెలుగు ఫిల్మీబీట్. "గర్ల్‌ఫ్రెండ్". telugu.filmibeat.com. Retrieved 14 November 2017.