"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
గిగా-
గిగా (ఆంగ్లం:Giga) అనునది మెట్రిక్ వ్యవస్థలో ప్రమాణాలకు ఒక పూర్వలగ్నం. ఇది ఒక ప్రమాణానికి బిలియన్(109 or Script error: No such module "Gaps".). రెట్లు గల పూర్వలగ్నం. దీనిని G అనే ప్రమాణంతో సూచిస్తారు.
Contents
చరిత్ర
"గిగా" అను పదం గ్రీకు పదమైన "γίγας," నుండి పుట్టినది. ఆ భాషలో దాని అర్థం giant. ఆక్స్ ఫర్డు నిఘంటువు ప్రకారం "గిగా" అనునది IUPAC యొక్క 1947 లో జరిగిన 14 వ సమావేశం లో తీసుకొనబదినదని తెలియుచున్నది.
ఈ క్రింది ప్రమాణాల పేర్లు కూడా "గిగా" అనుపదమును పూర్వలగ్నంగా తీసుకుని వాడబడుచున్నవి.
ఉఛ్ఛారణ
ఆంగ్ల భాషలో దీనిని g గా సూచిస్తారు. ఇది మూస:IPAslink (a hard g as in giggle) లేక మూస:IPAslink (a soft g as in giant, which shares its Greek root)[1] గా ఉఛ్ఛరింపబడుతుంది.
సాధారణంగా ఉపయోగం
- గిగాబైట్ ( gigabyte) ను హార్డ్ డిస్క్ యొక్క పరిమాణాన్ని తెలియజేయుటకు.ఉదా:120 GB = Script error: No such module "Gaps".; లేక 1 GB అనగా Script error: No such module "Gaps". లేక 230 బైట్లు.
- గిగాహెర్ట్జ్ (gigahertz) ను CPU యొక్క clock rate ను గణించుటకు, GHz = Script error: No such module "Gaps".
- గిగాబిట్ (gigabit) ను కంప్యూటర్ నెట్ వర్కు లో బాండ్ విడ్త్ ను గణించుటకు., 1 Gbit/s = Script error: No such module "Gaps"..
- గిగాసంవత్సరం (gigayear లేక gigaannum) అనగా ఒక బిలియన్ (109) సంవత్సరాలు.
మెట్రిక్ వ్యవస్థ పూర్వలగ్నాలు
మెట్రిక్ పూర్వలగ్నాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
యివి కూడా చూడండి
సూచికలు
- ↑ "A Practical Guide to the International System of Units, U.S. Metric Association, Feb 2008". Archived from the original on 2010-06-13. Retrieved 2012-12-17.