"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గిద్దా

From tewiki
Jump to navigation Jump to search
గిద్దా నృత్యం చేసే ముందుగా బాలికలు
పంజాబీ గిద్దా నృత్యకారిణి

గిద్దా (పంజాబీ: ਗਿੱਧਾ, giddhā) భారతదేశంలోని పంజాబ్ ప్రాంతంలో మరియు పాకిస్తాన్ లోనూ ప్రసిద్ధి పొందిన ఫోక్ నృత్యం. ఇది ప్రాచీన నృత్యమైన రింగ్ డ్యాన్స్ నుండి ఈ నృత్యం ఆవిర్భవించింది. ఈ నృత్యం బాంగ్రా (నృత్యం) కంటే కొంచెం శక్తివంతమైనది. ఈ నృత్యం రంగులతో కూడిన నృత్యం. ఈ నృత్యం భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోనూ మరియు కేంద్రప్రాలిత ప్రాంతాలలోనూ విస్తరించింది. ముఖ్యమైన పండగలు మరియు కార్యక్రమాలలో మహిళలు ఎక్కువగా ఈ నృత్యం నిర్వహిస్తారు.[1]

మూలాలు

  1. Bhargava, Gopal. Land and people of Indian states and union territories. p. 215.

ఇతర లింకులు