"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గిరిజా కళ్యాణం

From tewiki
Jump to navigation Jump to search
గిరిజా కళ్యాణం
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్. దాస్
తారాగణం శోభన్ బాబు,
జయసుధ ,
సుమలత
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
భాష తెలుగు

1981లో శోభన్ బాబు, జయప్రద,సుమలత, కైకాల సత్యనారాయణలు ముఖ్య పాత్రదారులుగా రూపొందిన చిత్రం గిరిజా కళ్యాణం. యద్దనపూడి సులోచనారాణి వ్రాసిన గిరిజా కళ్యాణం నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ప్రముఖ దర్శకులు కె.ఎస్.ఆర్. దాస్ .