"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గీతా సింగ్

From tewiki
Jump to navigation Jump to search
గీతా సింగ్
దస్త్రం:GeethaSingh.jpg
జన్మ నామంగీతా సింగ్
జననం
ప్రముఖ పాత్రలు కితకితలు
ఎవడి గోల వాడిది

గీతా సింగ్ ఒక తెలుగు సినీ నటి. పలు తెలుగు చిత్రాలలో నటించింది. ఎక్కువగా హాస్య పాత్రలను పోషించింది.

నేపధ్యము

స్వస్థలము నిజామాబాద్. అక్కడే జన్మించింది. విద్యాభ్యాసాన్ని కూడా అక్కడే పూర్తిచేసింది. విభిన్నమైన తన శరీరాకృతి కారణంగా ప్రత్యేక గుర్తింపుతోబాటు ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంది. కానీ మొక్కవోని పట్టుదలతో నృత్యం నేర్చుకొని అనేక ప్రదర్శనలు ఇచ్చింది. పాశ్చాత్య నాట్యములో గట్టి పట్టు సాధించింది. ఈమెలోని ప్రత్యేకతను గమనించిన తెలుగు సినీ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ ఈమెకు తన చిత్రాలలో అవకాశాలను కల్పించాడు. కితకితలు చిత్రంలో తన దేహాకృతిని లెక్కచేయకుండా ఉన్నతమైన వ్యక్తిత్వం గల భార్యగా నటించి విమర్శకుల ప్రశంశలు అందుకుంది.

నటించిన చిత్రాలు

బయటి లంకెలు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-26. Retrieved 2020-08-04.
  2. "Kevvu Keka Movie Review, Rating". gulte.com. Retrieved 16 July 2019.