గీత సంగీత

From tewiki
Jump to navigation Jump to search
గీత సంగీత
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎమ్.ఎస్.కోటిరెడ్డి
తారాగణం కృష్ణంరాజు,
ప్రభ
సంగీతం శంకర్ గణేష్
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీనరసింహా కంబైన్స్
భాష తెలుగు

గీత సంగీత శ్రీ లక్ష్మీ నరసింహ కంబైన్స్ బ్యానర్‌పై 1977, జూన్ 11న విడుదలైన తెలుగు సినిమా[1].

సాంకేతికవర్గం

 • దర్శకత్వం: ఎం. ఎస్. కోటా రెడ్డి
 • సంగీతం: శంకర్ గణేష్

తారాగణం

 • కృష్ణంరాజు
 • ప్రభ
 • గుమ్మడి
 • అంజలీదేవి
 • అల్లు రామలింగయ్య
 • రమాప్రభ

పాటలు

ఈ చిత్రంలోని పాటల వివరాలు:

 1. అయ్యో రామ ఓరందగాడా కలుసుకుంటావా - పి. సుశీల బృందం - రచన: గోపి
 2. ప్రేమకు లేవు సంకెళ్ళు మనసుకు లేవు వాకిళ్ళు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
 3. బంగారు తీగకు ముత్యాల పూలు అందాల అక్కయ్యకు - పి. సుశీల,వాణి జయరాం - రచన: డా. సినారె
 4. రావే రావే రామా రామా ముద్దుల గుమ్మా - ఎస్.పి. బాలు, పిఠాపురం - రచన: కొసరాజు
 5. బంగారు తీగకు ముత్యాల పూలు అందాల అక్కయ్యకు - పి. సుశీల - రచన: డా. సినారె

మూలాలు

 1. కొల్లూరి భాస్కరరావు. "గీత సంగీత - 1977". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 14 March 2020.