"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గుండు సుధారాణి

From tewiki
Jump to navigation Jump to search
గుండు సుధారాణి
గుండు సుధారాణి

శ్రీమతి గుండు సుధారాణివ్యక్తిగత వివరాలు

జననం (1964-07-28) జులై 28, 1964 (వయస్సు 56)
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ తెలుగుదేశం (2015 వరకు)

తెలంగాణ రాష్ట్ర సమితి (2015-)

జీవిత భాగస్వామి గుండు ప్రభాకర్
వృత్తి రాజకీయాలు
మతం హిందూ

గుండు సుధారాణి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు. 2015లో ఆవిడ తెలుగుదేశం పార్టీని వదలి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఫిరాయించింది . ఈవిడ వెనుకబడిన వర్గాలకు చెందినది. ఈవిడ కుటుంబానికి వరంగల్ జిల్లాలో నగల వ్యాపారం, పెట్రోల్ పంపులు, భూ వ్యాపారాలు ఉన్నాయి.[1]

నేపధ్యము

1964, జూలై 28 న జన్మించింది.[2] 2014 పార్లమెంటు సమావేశాలలో ఈవిడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాజ్యసభలో గళమెత్తినది.[3]

విద్యాభ్యాసము

మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్ లో ఎం. ఎ చేసింది[2].

రాజకీయాలు

సమాజ సేవ

కేంద్ర ప్రభుత్వము ప్రవేశపట్టిన సంసద్ ఆదర్శ్ గ్రామ్‌ యోజన పధకం క్రింద వరంగల్ గ్రామీణ జిల్లా, ఆత్మకూరు మండలం లోని నీరుకుళ్ళ గ్రామాన్ని దత్తత తీసుకున్నది[4].

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-11-02. Retrieved 2015-10-31.
  2. 2.0 2.1 2.2 "Biographical Sketch Member of Parliament Rajya Sabha". Retrieved 9 March 2014.
  3. "Pepper spray leaves Lok Sabha and nation in tears - News". Mid-day.com. Retrieved 2014-03-24.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2015-10-31.

బయటి లంకెలు