"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
గుడి గంటల చెట్టు
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
గుడి గంటల చెట్టు సుమారు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఇది ఇంటి పెరటి చెట్టు. ఈ చెట్టుకి పూసిన పువ్వులు పసుపు రంగులో ఉండి గంట ఆకారాన్ని పోలి ఉంటాయి అందువలన ఈ చెట్టును గుడి గంట చెట్టు , గుడి గంటల పూల చెట్టు అని పిలుస్తారు.