"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
గుదము
Jump to navigation
Jump to search
గుదము, పాయువు, ముడ్డి | |
---|---|
Formation of anus in proto- and deuterostomes | |
లాటిన్ | Anus |
గ్రే'స్ | subject #249 1184 |
అంగ వ్యవస్థ | Alimentary, sometimes reproductive |
ధమని | Inferior rectal artery |
సిర | Inferior rectal vein |
నాడి | Inferior rectal nerves |
లింఫు | Superficial inguinal lymph nodes |
Precursor | Proctodeum |
గుదము (Anus) మానవ శరీరములో విసర్జన అవయవము. శరీరం లోని ఘన, ద్రవ వ్యర్థ పదార్ధాలు, మలము,, అపాన వాయువు ఈ ద్వారం ద్వారా విసర్జింపబడతాయి. దీనిని మలద్వారము అని కూడా వ్యవహరిస్తారు. శరీరంలోని వ్యర్థాన్ని విసర్జించడానికి ఉద్దేసించబడ్డ ఈ అవయవాన్ని, అప్రాకృతిక సంభోగంలో, ప్రకృతి విరుద్దంగా జరిపే విపరీత సంభోగమే, గుద మైథునం. ఈ క్రియ మగ-ఆడ మధ్య కావచ్చు లేదా మగ-మగ మధ్య కావచ్చు. ఇప్పుడు వెర్రి తలలేస్తున్న (అ) నాగరికులు డిల్డూ అనే పురుషాంగాన్ని పోలిన కృత్రిమ పరికరం ద్వారా స్త్రీల మధ్య కూడా ఈ విపరీత కామ క్రీడలు జరుగుతున్నట్టు ధ్రువం అయ్యింది.
గుదము సంబంధిత వ్యాధులు
ఇవి కూడా చూడండి
మూలాలు
బయటి లింకులు
![]() |
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో గుదముచూడండి. |