"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గురవయ్యసాల

From tewiki
Jump to navigation Jump to search

"గురవయ్యసాల" నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 524 346., ఎస్.టి.డి.కోడ్ = 0861.

గురవయ్యసాల
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం ముత్తుకూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 524 346
ఎస్.టి.డి కోడ్ 08661

ఈ గ్రామం బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలోని గ్రామం.

గ్రామంలోని దేవాలయాలు

శ్రీ మాహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక ఉత్సవాలలో భాగంగా, 2014,జూన్-2 సోమవారం నాడు, అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. స్త్రీల సంఖ్య పొంగళ్ళు నిర్వహించారు. ఉదయం అభిషేకం, లక్ష్మీసహస్రనామ పూజ నిర్వహించారు. సాయంత్రం కుంకుమార్చన, తీర్ధప్రసాదాల వినియోగం, అన్నదానం నిర్వహించారు. గ్రామస్థులు, స్త్రీల సంఖ్య పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేకపూజలు నిర్వహించారు. [1]


[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014,జూన్-3, 1వ పేజీ.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-09.