"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గృహప్రవేశం (1988 సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
గృహప్రవేశం
దర్శకత్వంబి. భాస్కర్
నిర్మాతవి. వి. రెడ్డి
రచనగోపి, జాలాది
కథప్రభాకర్ రెడ్డి
సంగీతంసత్యం
కూర్పుకె. నాగేశ్వర రావు
నిర్మాణ సంస్థ
శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్ పిక్చర్స్

గృహప్రవేశం 1988 లో విడుదలైన ఒక కుటుంబ కథా చిత్రం. ఇందులో మోహన్ బాబు, జయసుధ ప్రధాన పాత్రధారులుగా నటించారు. సత్యం సంగీత దర్శకత్వం వహించాడు.[1]

తారాగణం

పాటలు

  • అభినవ శశిరేఖవో
  • దారి చూపిన దేవతా
  • శ్రీ సత్యనారాయణుని సేవకు


మూలాలు

  1. "naasongs.com లో సినిమా పాటలు". naasongs.com. naasongs.com. Retrieved 13 May 2017.