"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గోండియా విమానాశ్రయం

From tewiki
Jump to navigation Jump to search
గోండియా విమానాశ్రయం
  • IATA: none
  • ICAO: VA2C Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/Maharashtra" does not exist.
సంగ్రహము
విమానాశ్రయ రకంPublic
యజమానిభారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ
కార్యనిర్వాహకత్వంభారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ
సేవలుగోండియా
ప్రదేశంగోండియా, భారతదేశం 23x15px
ఎత్తు AMSL1,020 ft / 311 m
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
04/22 7 2 Paved

గోండియా విమానాశ్రయం మహారాష్ట్ర లోని ఒక విమానాశ్రయము.

నేపధ్యము

ఈ విమానాశ్రయము 1940లో రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో నిర్మించబడినది[1]. ఈ విమానాశ్రయము ఆగస్టు 1998 నుండి 2005 వరకు మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి నియంత్రణ లోనికి వచ్చినది[2]. 2005 నుండి భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఈ విమానాశ్రయ నిర్వహణను చూస్తున్నది.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Airstrips in Maharashtra". Maharashtra Public Works Department. Retrieved 1 April 2012.
  2. "MIDC airports". Archived from the original on 28 మార్చి 2012. Retrieved 30 January 2012. Check date values in: |archive-date= (help)

బయటి లంకెలు