గోపవరం (కైకలూరు)

From tewiki
Jump to navigation Jump to search
గోపవరం (కైకలూరు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కైకలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 1,063
 - స్త్రీలు 1,094
 - గృహాల సంఖ్య 622
పిన్ కోడ్ 521333
ఎస్.టి.డి కోడ్ 08677

గోపవరం, కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 333. ఎస్.టి.డి కోడ్ 08677

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తి Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు

ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన

సమీప మండలాలు

మండవల్లి, కలిదిండి, ఆకివీడు, ముదినేపల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మండల పరిషత్ ఉన్నత పాఠశాల, గోపవరం

గ్రామానికి రవాణా సౌకర్యాలు

కైకలూరు, మండవల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 70 కి.మీ

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 2,157 - పురుషుల సంఖ్య 1,063 - స్త్రీల సంఖ్య 1,094 - గృహాల సంఖ్య 622

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2001.[2] ఇందులో పురుషుల సంఖ్య 1009, స్త్రీల సంఖ్య 992, గ్రామంలో నివాసగృహాలు 535 ఉన్నాయి.

మూలాలు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Gopavaram". Retrieved 6 July 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-14.