"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గోపాలపురం(ముత్తుకూరు)

From tewiki
Jump to navigation Jump to search

"గోపాలపురం(ముత్తుకూరు)" నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 524 344., ఎస్.ట్.డి.కోడ్ = 0861.

గోపాలపురం(ముత్తుకూరు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం ముత్తుకూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 524344
ఎస్.టి.డి కోడ్ 0861
  • ఈ గ్రామం కృష్ణపట్నం గ్రామ పంచాతీ పరిధిలొ ఉన్నది.
  • ఈ గ్రామములోని శ్రీరామమందిరములో, ఐదు రోజులపాటు శ్రీరామనవమి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో కళ్యాణం, వసంతోత్సవం, పట్టాభిషేకం, పారువేట నిర్వహించారు. ఆఖరి(ఐదవ)రోజున శనివారం నాడు స్వామివారి ఏకంతసేవ జరిగినది. స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [1]


[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి;2014;ఏప్రిల్-13;2వ పేజీ.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-09.