గోపాలపురం (హనుమకొండ)

From tewiki
Jump to navigation Jump to search

గోపాలపూర్, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ (పట్టణ) జిల్లా, హనుమకొండ మండలంలోని గ్రామం. [1]

ఈ ఊరు హనుమకొండకు అతి దగ్గరలో ఉంది.

గోపాలపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్ (పట్టణ) జిల్లా
మండలం హనుమకొండ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 4,878
 - స్త్రీల సంఖ్య 4,742
 - గృహాల సంఖ్య 2,331
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ జనాభా

జనాభా (2011) - మొత్తం 9,620 - పురుషుల సంఖ్య 4,878 - స్త్రీల సంఖ్య 4,742 - గృహాల సంఖ్య 2,331[2]

దేవాలయాలు

వెంకటేశ్వర స్వామి దేవాలయం అతి పురాతనమైనది. స్వామి వారి పాదాలు ప్రత్యేక ఆకర్షణ. ఆలయం పునరుద్ధరణలో ఉంది.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ttp://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=09". Archived from the original on 2016-07-22. Retrieved 2015-08-14. External link in |title= (help)

వెలుపలి లంకెలు