"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గోపాలపేట మండలం

From tewiki
Jump to navigation Jump to search

గోపాలపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1]

గోపాలపేట
—  మండలం  —
వనపర్తి జిల్లా పటంలో గోపాలపేట మండల స్థానం

Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/తెలంగాణ" does not exist.తెలంగాణ పటంలో గోపాలపేట స్థానం

అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°19′58″N 78°10′43″E / 16.33266°N 78.178596°E / 16.33266; 78.178596
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి
మండల కేంద్రం గోపాలపేట
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 59,345
 - పురుషులు 30,120
 - స్త్రీలు 29,225
అక్షరాస్యత (2011)
 - మొత్తం 35.94%
 - పురుషులు 47.96%
 - స్త్రీలు 23.39%
పిన్‌కోడ్ 509206

ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 10 కి. మీ. దూరంలో ఉంది..

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. తాడిపర్తి
  2. చెన్నూరు
  3. బుద్ధారం
  4. పోల్కేపహాడ్
  5. చాకలిపల్లి
  6. గోపాల్‌పేట
  7. మన్ననూర్
  8. జైన్‌తిరుమలాపూర్
  9. ఏదుట్ల
  10. ఏదుల

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  

వెలుపలి లింకులు