"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గోవిందరాజు సీతాదేవి

From tewiki
Jump to navigation Jump to search
గోవిందరాజు సీతాదేవి
200px
జననంగోవిందరాజు సీతాదేవి
భారతదేశం కాజ, మొవ్వ మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం2014 [[సెప్టెంబరు 11]]
హైదరాబాదు
ప్రసిద్ధిరచయిత్రి
మతంహిందూ
భార్య / భర్తగోవిందరాజు సుబ్బారావు
పిల్లలురామకృష్ట, గోపాలకృష్ట, రమణ, శశిధర్, సుభద్రాదేవి

గోవిందరాజు సీతాదేవి[1] కథా/నవలా రచయిత్రి. ఈమె 300కు పైగా చిన్నకథలు, 21 నవలలు రాసింది. ఆమె రాసిన తాతయ్య గర్ల్‌ఫ్రెండ్, ఆశలపల్లకి నవలలు సినిమాలుగా వచ్చాయి. అనేక అవార్డులు, పురస్కారాలు ఈమెను వరించాయి. నవలారచయిత్రి యద్దనపూడి సులోచనారాణి ఈమెకు సొంత చెల్లెలు.

రచనలు

గోవిందరాజు సీతాదేవి వ్రాసిన రచనల జాబితా ఇది:[2][3][4]

 1. సుందర స్వప్నం
 2. ఆలయం
 3. పూలవాన
 4. దేవుడు బ్రతికాడు
 5. తాతయ్య గర్ల్‌ఫ్రెండ్
 6. ఆశలపల్లకి
 7. జీవితం చిన్నది
 8. అనురాగ ధార
 9. రేపటి స్వర్గం
 10. ముత్యాలపల్లకీ
 11. గోవిందరాజు సీతాదేవి కథలు(కథల సంపుటి)
 12. పాఠకులారా బహుపరాక్(కథల సంపుటి)
 13. దోస్త్ రానిక నీకోసం(కథల సంపుటి)
 14. అహల్య
 15. ఓ నాన్నకథ
 16. తుంగభద్ర
 17. వెలుగు నీడ
 18. మజిలీ
 19. ఆశలవల (నవల)

మూలాలు

 1. [1]సాక్షి దినపత్రికలోని వార్త
 2. [2] Archived 2016-03-05 at the Wayback Machine.అ.జో.వి.భొ.ఫౌండేషన్ వారి బుక్ లింక్
 3. [3] Archived 2014-09-24 at the Wayback Machine.పుస్తకాలు.ఇన్
 4. [4][permanent dead link]నవలాప్రపంచం

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).