"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గ్నూ హర్డ్

From tewiki
Jump to navigation Jump to search
గ్నూ హర్డ్
Hurd-logo.svg
HURD Live CD.png
అభివృద్ధికారులుగ్నూ పరియోజన
థామస్ బష్నెల్
రోలాండ్ మెక్​గ్రాత్
మార్కస్ బ్రింక్మన్
నీల్ వాల్ఫీల్డ్
ప్రోగ్రామింగ్ భాషAssembly, సీ
నిర్వహణవ్యవస్థ కుటుంబంయునిక్స్ వంటిది
పనిచేయు స్థితిప్రస్తుతం
మూల కోడ్ విధానంఉచిత, స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్
ఇటీవల విడుదల0.5 / 27 సెప్టెంబరు 2013; Script error: No such module "Time ago". (2013-09-27)
ప్లాట్ ఫారములుi386 నిర్మాణం
Kernel విధముహైబ్రిడ్ కెర్నల్ సెర్వర్/క్లైంటు
వాడుకరిప్రాంతముగ్నూ, ఇతరాలు
అప్రమేయ అంతర్వర్తిబాష్
లైెసెన్స్గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్
అధికారిక జాలస్థలిwww.gnu.org/software/hurd/

గ్నూ హర్డ్ (సాధారణంగా ది హర్డ్ అని పిలవబడుతుంది) అనేది గ్నూ కంప్యూటరు నిర్వాహక వ్యవస్థ యొక్క కెర్నలు. ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ యొక్క గ్నూ పరియోజనచే 1990 వ సంవత్సరం నుండి అభివృద్ధి దశలో ఉంది, యునిక్స్ కెర్నలుకు బదులుగా ఇది రూపకల్పన చేయబడింది. ఇది గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ క్రింద ఫ్రీ సాఫ్ట్‌వేరుగా విడుదల చేయబడింది.[1]

  1. Hu$tle, Blogger's (2020-11-06). "How To Download Youtube Videos: An Ultimate Guide". Medium (in English). Retrieved 2020-11-20.[permanent dead link]